🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Nagavulu

DevotionalVijaya Vipanchi6.6k plays
Languages:
Telugu
PDF
ప|| నగవులు నిజమని నమ్మేదా | వొగినడియాసలు వొద్దనవే || చ|| తొల్లిటి కర్మము దొంతల నుండగ | చెల్లబోయిక జేసేదా | యెల్ల లోకములు యేలేటి దేవుడ | వొల్ల నొల్లనిక నొద్దనవే || చ|| పోయిన జన్మము పొరుగులనుండగ | చీయనక యిందు జెలగేదా | వేయినామముల వెన్నుడమాయలు | ఓ యయ్య యింక నొద్దనవే || చ|| నలి నీనామము నాలికనుండగ | తలకొని యితరము దడవేదా | బలు శ్రీ వేంకటపతి నిన్నుగొలిచి | వొలుకు చంచలము లొద్దనవే ||

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

jaya janardhana krishna

Devotional14.6k plays

Vinavamma Urmila

Devotional14.1k plays

Muripaala Gopaala

Devotional12.7k plays