🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

namo devi pranata palini

DevotionalVijaya Vipanchi5.9k plays
Languages:
Telugu
PDF
యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః నమో దేవి అనంత రూపిణి ప్రణత పాలిని మా జయ కాళి వికరాలిని మృదుభాషిణి ధరధారిణి నిఖిల స్వామిని కాలకామిని దామిని శశిభామిని మహా ఘోరా మదవిభోరా రుద్రధారా ధనుష ధారిణి ముక్తకేశిని నమో వేషిణి అట్టహాసిని ముండమాలిని గిరిజ గేహిని విశ్వ దేహిని భువన మోహిని త్రిగుణ శాలిని మంగళేచలి మూల నాశిని హృది కలుష ప్రక్షాళిని

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

jaya janardhana krishna

Devotional14.6k plays

Vinavamma Urmila

Devotional14.1k plays

Muripaala Gopaala

Devotional12.7k plays