🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Narayanathe Namo Namo

DevotionalVijaya Vipanchi5.2k plays
Languages:
Telugu
PDF
అన్నమాచార్య కృతి నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో - - ౧ మురహర నఘధర ముకుంద మాధవ గరుడ గమన పంకజ నాభా పరమ పురుషా భవ బంధనతే (నమో ) నరమ్రిగ శరీర నమో నమో (నారాయణ ) ౨ అది దేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహనరూప వెదోద్ధర తిరు వెంకటనాయక నాద ప్రియ తే నమో నమో (నమో ) -- (నారాయణ )

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

jaya janardhana krishna

Devotional14.6k plays

Vinavamma Urmila

Devotional14.1k plays

Muripaala Gopaala

Devotional12.7k plays