🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Paadara Eligetti Bhavya Bharata

PatrioticVijaya Vipanchi9.5k plays
Languages:
Telugu
PDF
పాడరా ఎలుగెత్తి భవ్య భారతి గీతి చాటరా చెయ్యెత్తి జాతి వైభవ కీర్తి చూడరా కనులెత్తి జనని సుందరమూర్తి ఆడరా శివమెత్తి అరి భయంకర దీప్తి బంగారు పండేటి భూమిరా మనది రతనాలు వరలేటి రాజ్యమ్ము మనది ప్రకృతి సౌందర్యమ్ము ప్రోవు ఈ నేలా నకలోకముకన్న మిన్నరా చాలా || పాడరా || కమనీయ కావ్యాలు కవులల్లినారురా రాలు కరుగగా గానమాలపించారురా రాతినే నాతి యని భ్రమియింప చేశారు నీతి పథమున మనుజ జాతి నడిపించారు || పాడరా || శ్రీరామచంద్రుడే మా ధర్మ ప్రభువని శివాజీ మహారాజు స్ఫూర్తి ప్రదాతయని ధీర కేశవ వాణి దివ్య మంత్రమ్ముగా మరల హైందవ జాతి మహిని వేలుగొందునని || పాడరా ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays