🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Palle Pallenu lepi

PatrioticVijaya Vipanchi9.1k plays
Languages:
Telugu
PDF
పల్లె పల్లెను లేపి గుండె గుండెను ఊపి నిండు శక్తిని జూపి నింగి నేలను జూపి దుంకు దుంకర దుంకు దుర్గ దుంకిన దుంకు కాశ్మీరం సూడరో కత మారిపాయెరా అస్సామీ నాడురో నెత్తుటి మడుగాయెరా కలిస్తాను మాటరో కడుపున సిచ్చాయెరా ముడుసుక కూర్చుంటె నువు ముక్కలౌను దేశంబు రస్యాకు ఇక్కడ రంగమేర్పడ్డాది సైనాకు ఇక్కడ సేతులేర్పడ్డాయి మతరాజ్యాలిక్కడ మార్బలం పెంచెరా తెలవక నువ్వుంటే దేశమంటుక పోతాదిరో అంటరానితనముంటె అడుగంటి పోతమురో కులభేదాలుంటేను బలహీనులమౌతమురో విదేశీ మతశక్తులు ఉచ్చులేస్తున్నయిరో బ్రమసి నువ్వుంటేను బ్రతుకే సెడిపోతదిరో మన మాటే పలికితే మనకే సిగ్గేలరా మన బాటే తొక్కితే మనకే ఎగ్గేలరా మన తోటే మనమైతే మరి తగ్గేదేమిరా స్వాభిమానముంటేనే స్వతంత్రమ్ముంటదిరో

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays