🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Ramabhadra

DevotionalVijaya Vipanchi5.3k plays
Languages:
Telugu
PDF
అన్నమాచార్య సంకీర్తన రామభద్ర రఘువీర రవి వంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో || కౌసల్య నంద వర్ధన ఘన దశరధ సుత భాసుర యజ్ఞ రక్షక భరతాగ్రజ రాసికెక్క కోదండ రచన విద్య గురువా వాసితో సురలు నిను వడి మెచ్చేరయ్య || మారీచ సుబాహు మర్దన తటకంతక దారుణ వీర శేఖర ధర్మ పాలకా కారుణ్యరత్నాకర కాకాసుర వరద సారెకు వేద విదులు జయ వేట్టేరయ్య || సీతారమణ రాజశేఖర శిరోమణి భూతల పుటయోధ్యపుర నిలయ ఈ తల శ్రీ వేంకటాద్రి నిరవైన రాఘవ ఘాత నీ ప్రతాప మెల్ల కడు నిన్డేనయ్య . ||

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

jaya janardhana krishna

Devotional14.6k plays

Vinavamma Urmila

Devotional14.1k plays

Muripaala Gopaala

Devotional12.7k plays