🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Ramudelina Rajyamidira

PatrioticVijaya Vipanchi10.2k plays
Languages:
Telugu
PDF
రాముడేలిన రాజ్యమిదిరా రత్నరాసుల నిలయమిదిరా ధర్మదేనువు పాదమూనిన కర్మభూమిర సోదరా ||2 || ||రాముడేలిన|| దేశభక్తియు రాజభక్తియు తేజరిల్లగ చాంద భట్టుడు ప్రభుని గూడెను రిపుని జంపెను కార్యశూరుడు సోదరా ||2 || ||రాముడేలిన|| అడవులందున ఇడుములంబడి కుడువకూడే లేకయుండియు విడువలేదు ప్రతాపసింహుడు పౌరుషమ్మును సోదరా ||2 || ||రాముడేలిన|| శీలమునకై ప్రాణమొడ్డెను మానవతులకు మార్గమయ్యేను దేశచరితకు వన్నె తెచ్చెను రాణి పద్మిని సోదరా ||2 || ||రాముడేలిన|| నాతియోక్కతే నీతిమతియై కదన భూమిని కదను ద్రొక్కుచు తెల్లవార్ల గుండె చీల్చెను తల్లి ఝాన్సీ సోదరా ||2 || ||రాముడేలిన|| గుహను దాగిన కొదమ సింగపు మదము నణంచగా మహిత హృదయుడు విశ్వమత సభ నా వివేకుడు గెలిచె వాదము సోదరా ||2 || ||రాముడేలిన|| హైన్దవేయుల హృదయ సీమల సంఘ జ్యోతిని వేలుగజేసిన పుణ్యకేశవ మార్గమిదిగో అనుసరింపర సోదరా ||2 || ||రాముడేలిన||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays