Home
Songs
Articles
Quotes
Contribute
Contact
🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.
Search
Songs
/
Saagaram Pongutunnadi
Saagaram Pongutunnadi
Patriotic
Vijaya Vipanchi
6.9k plays
Languages:
Telugu
Print
PDF
QR
Copy link
Share
Tabs
Side by side
Auto-scroll
Telugu
సాగరం పొంగుతున్నదీ హిందు సాగరముప్పొంగుతున్నదీ సాగవింక పరమతాల ఆగడాలు సాగవింక సామ్యవాద సంబరాలు ఆగదింక సమైక్య జనతా శక్తి ప్రభంజనం మత దురహంకార జ్వాల మత్తును వదిలించినాది తనవారే దూరమైతే మనసే క్షోభించినాది మాన కేంద్రాలనే పరదానవ క్రీడలు సాగగ మానవత్వమే మరచిన మ్లేచ్చులు పైపైకిరాగ దాగి ఉన్న దావాగ్ని ధరణి దూకినాది జాగృతమై జాతి రణ ఘోష సల్పినాది ఏకాత్మత యజ్ఞమ్ముల హిందూ సమ్మేళనాల ఆత్మీయత ఎదల పొంగె అనురాగం హృదుల నిండె హిందువులం మనమంటూ బంధువులం మనమంటూ అందరమొకటేనంటూ అంతరాలు లేవంటూ సంఘటనా శంఖ ధ్వని మింటికెగసినాది సంఘ విద్రోహులకిక గుండె చెదరినాది నలుదిక్కుల చైతన్యపు ఝరులు పొంగె నేడు భరతావని హిందుత్వపు పెనుతుఫాను నేడు ఇల దేశాలన్నింటికి తలమానికమవ్వాలని పరమోన్నత వైభవాన్ని భారతికందించాలని ప్రబలమైన ఆకాంక్షతో ప్రజా రథం కదిలింది ప్రపంచమే తలవగ్గే క్షణం సమీపించింది
Comments
Leave a comment
Name *
Email (optional)
Rating
Comment *
CAPTCHA *
Submit comment
Related Songs
Sanghatanam Oka Yagyam
Patriotic
173.9k plays
Nirmala Sura Gangajala Sangama Kshetram
Patriotic
84.5k plays
Jayamu Jayamu bharata Mata
Patriotic
83k plays
Ide Mana Bharatam
Patriotic
65.5k plays
Rammu rammu bharata veera
Patriotic
60.4k plays
Ekatmata Stotram
Patriotic
58.3k plays