🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Saaginchara Hindu Sangramadanambinka

PatrioticVijaya Vipanchi5k plays
Languages:
Telugu
PDF
సాగించరా హిందుసంద్రమధనమ్మింక అవని అంతట శాంతి అవతరించే దాక జాతినలమిన ఎట్టి విస్మృతీ పటలమ్ము నీదు యత్నము చేత విధ్వంసమ్మయె జాతి అణువణువులో జవసత్వములు పొంగి రిపుల గుండెలలోన కలవరమ్ములు నింపె || సాగించరా || కామధేనువు కల్పవృక్షాలు కంటెదుట కదలాడ సాగెను విశ్రమింపకుమొయి సుధ లభించేడి చివరి శుభ గడియ వరకు సడలింపు వలదోయి సఫల సాధకుడా || సాగించరా || వ్యక్తి వ్యక్తిలో జాతి సంస్కారములును నింపి ప్రేమానురాగాల పరిమళమ్ములు పంచి సంఘటన సూత్రమున సంధానమొనరించు విజయ పధమున సాగ వ్రతధారులెయ్యదము || సాగించరా ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays