🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Sadhu Sujana Toshini

PatrioticVijaya Vipanchi5.5k plays
Languages:
Telugu
PDF
సాధు సుజన తోషిణీ సకల శత్రు శోషిణీ శరణాగత ధరణీతల జన గణ పరిపోషిణీ వికసిత విజ్ఞాన శాస్త్ర విపుల కీర్తి ధారిణీ విలసిత పరమార్ధ తత్వ విమల సార రూపిణీ సకలజీవ హితరత మహితాశయ సంశోభినీ ఆది ధరణి వేద జనని ముని జన సమ్మానినీ నీ గళ నిశ్రుతమై భువి ప్రసరించె సరస్వతీ నీ హృదయ వినిర్గతమై ప్రభవించె సుసంస్కృతి జడ మూఢ జనాళి కెల్ల జాగృతి సంధాయినీ విజ్ఞానద విభవప్రద విశ్వధాత్రి గుణఖనీ దశ విధ శస్త్రాస్త్ర హస్త దనుజజన భయంకరీ అభయ వరద ముద్రాంకిత ఆర్య జన శివంకరీ లోచన యుగళాంత అరుణ కరుణరాగ రంజితా జయమాతా, జయ భారతి, జయ జయ అపరాజితా

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays