🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Saha Jeevaname Santi Ki Nelavani

PatrioticVijaya Vipanchi4.4k plays
Languages:
Telugu
PDF
సహజీవనమే శాంతికి నెలవని అంటరానితనమమానుషమ్మని వివిధత్వములో ఏకత్వములే సాధించినది హిందు జీవనం మార్గమేదైన గమ్యమొకటని జీవులలో పరమాత్మ యున్నదని సర్వ పంథ సమ భావనమ్ములో విశ్వ హితముకై పరితపించినది వేదవ్యాసుడు ఋషి వాల్మీకి శబరి అరుంధతి అంబేద్కరులను సామాజిక సమరసాస్వాదనతో సమాదరించిన సమాజమ్మిది హిందువు ఎన్నడు పతితుడు కాడని ఘోషించెను మన ధర్మ శాస్త్రములు వర్ణ వర్గ మత జాతి భేదముల అసమానతలను అంతము చేయగ సమతను పెంచి మమతను పంచి సమరసతను అణువణువున నింపి సంఘటనముతో సౌశీల్యముతో జాతి గంగలో జాగృతి నింపగ

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays