🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Sangha Karyame Parama Padamu

PatrioticVijaya Vipanchi1.9k plays
Languages:
Telugu
PDF
సంఘ కార్యమె పరమపదము సంఘ మంత్రమె మోక్షమార్గము సాధకా .. ఇది జీవ శ్రోతము గుండెలో అఖండ జ్వలనము. ||సంఘ|| భరత మాతయె నీకు దైవము సంఘ స్థానమె దివ్య మందిరం నిత్య ప్రార్థన స్తోత్రరత్నము పరమ వైభవమే పురుషార్థము. ||సంఘ|| హిందూ సమాజము కార్యక్షేత్రము నిత్య శాఖయె కర్మయోగము బంధుభావన పరమ మంత్రము సంఘటనయే కార్య ఫలము. ||సంఘ|| పూల బాటను వలదు వలదని కంటకములను ఎంచుకొంటివి వీర వ్రతము సాహసముతో విజయ పధమున నిలిచియుంటివి ||సంఘ|| ధ్యేయ నిష్ఠయె నీదు బలము దేశ హితమే నీకు మోదము వ్యక్తి వ్యక్తిలో గుణము శీలము పాదుకొల్పుటె నీకు ఘనము. ||సంఘ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays