🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

shankara chandrasekhara

DevotionalVijaya Vipanchi10.2k plays
Languages:
Telugu
PDF
శంకరా చంద్రశేఖరా గంగాధరా సుమనోహరా పాహిమాం పరమేశ్వర మృత్యుంజయ విశ్వేశ్వర నీలకంఠ పాలనేత్ర భస్మభూషిత సుందరా పాహిమాం కరుణాకర గిరిజేశ ఓంకారేశ్వర || శంకరా || తాండవ ప్రియ జయ నటేశ విశ్వనాథ మహేశ్వరా పాహిమాం అభయంకరా వ్యాఘ్రచర్మాంభరధర || శంకరా ||

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

jaya janardhana krishna

Devotional14.6k plays

Vinavamma Urmila

Devotional14.1k plays

Muripaala Gopaala

Devotional12.7k plays