🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Siva Siva Yanarada

DevotionalVijaya Vipanchi10.1k plays
Languages:
Telugu
PDF
త్యాగరాజ కృతి శివ శివ శివ యనరాదా భవభయ బాధల నణచుకోరాదా? చరణం 1. కామాదుల తెగ కోసి (పర -) భామల పరుల ధనముల రోసి పామరత్వము నెడబాసి (అతి ) నీమముతో బిళ్వార్చన జేసి -- శివ శివ 2. ఆగమముల నుతియించి (బహు -) బాగులేని భాషలు చాలించి భాగవతులతో పోషించి (వర -) త్యాగరాజ సన్నుతుడని ఎంచి --- శివ శివ

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

jaya janardhana krishna

Devotional14.6k plays

Vinavamma Urmila

Devotional14.1k plays

Muripaala Gopaala

Devotional12.7k plays