Home
Songs
Articles
Quotes
Contribute
Contact
🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.
Search
Songs
/
Swamiji Vivekudu
Swamiji Vivekudu
Patriotic
Vijaya Vipanchi
13.3k plays
Languages:
Telugu
Print
PDF
QR
Copy link
Share
Tabs
Side by side
Auto-scroll
Telugu
స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం ఇహపరాలతో కూడిన జీవనమే మన లక్ష్యం ఆ లక్ష్యం చేరుదాక ఆగకుండ సాగుదాం ఇనుపకండరాలు సంఘ శక్తినినుమడించగా ఉక్కు నరాలే ఉద్యమ స్ఫూర్తి ప్రేరకాలుగా విలాసాల మత్తు వదిలి వివేకుని బాటనడిచి స్వాభిమాన భారతాన్ని జగతిలోన నిలుపుదాం దేవుడెక్కడ ఉన్నాడని నలుదిక్కుల శోధించే దీనదళిత దు:ఖితులను దైవంగా దర్శించే పంథాలెన్నున్నా మన గమ్యం ఒకటేనని ప్రపంచానికందించే సందేశం ఇదేనని ప్రతి హిందువు సోదరుడని సగర్వంగ ప్రకటించి అన్నార్తుల అజ్ఞానుల కష్టాలను కడతీర్చే జగతిలోన భరతమాత అధిదేవతగా నిలపి హిందుత్వమె వసుధ లోన మార్గదర్శి కావాలని
Comments
Leave a comment
Name *
Email (optional)
Rating
Comment *
CAPTCHA *
Submit comment
Related Songs
Sanghatanam Oka Yagyam
Patriotic
173.9k plays
Nirmala Sura Gangajala Sangama Kshetram
Patriotic
84.5k plays
Jayamu Jayamu bharata Mata
Patriotic
83k plays
Ide Mana Bharatam
Patriotic
65.5k plays
Rammu rammu bharata veera
Patriotic
60.4k plays
Ekatmata Stotram
Patriotic
58.3k plays