🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Talli Bharati Vandanamu

PatrioticVijaya Vipanchi8.1k plays
Languages:
Telugu
PDF
తల్లీ భారతి వందనము నీ ఇల్లే మా నందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము చదువులు బాగా చదివెదమమ్మా జాతి గౌరవం పెంచెదమమ్మా తల్లిదండ్రులను గురువులను ఎల్ల వేళలా కొలిచెదమమ్మా కుల మత భేదం మరిచెదము కలతలు మాని మెలగెదము మానవులంతా సమానమంటూ మమతను సమతను పెంచెదము తెలుగుజాతికి అభ్యుదయం నవభారతికి నవోదయం భావి పౌరులం మనం మనం భారత జనులకు జయం జయం

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays