Home
Songs
Articles
Quotes
Contribute
Contact
🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.
Search
Songs
/
Taratarala Charitra
Taratarala Charitra
Patriotic
Vijaya Vipanchi
9.7k plays
Languages:
Telugu
Print
PDF
QR
Copy link
Share
Tabs
Side by side
Auto-scroll
Telugu
తరతరాల చరిత్ర పిలుపిది మరువబోకుము సోదరా నరనరాన స్వదేశ భక్తియే పరుగులెత్తగనిమ్మురా రామరాజ్యము ధర్మరాజ్యము సకల జన సుఖ శాంతి మూలము దివ్య జీవన మొసగు రాజ్యము దేశ ప్రజలకు తెల్పునేమన రాక్షసత్వము రుపుమాపుట లక్ష్యముగు గ్రహియింపదగునని || తరతరాల || శరధి గట్టిన మానవేంద్రుడు స్వర్ణలంకను గొన్న వీరుడు దాశరథి శ్రీరామచంద్రుని చరిత తెలిపెడి సారమేమన జన్మభూమికి స్వర్గమైనను సాటిరాదని చాటినాడని || తరతరాల || సింధు నది తీరాన యవనులు హిందు వీరుల ఖడ్గ ధాటికి కదనభూమిని వదలిపారిన కథలు తెలిపెడి సారమేమన క్షాత్రవీర్యము బ్రహ్మతేజము కలసియుండిన కలదు జయమని || తరతరాల || అడవులే ఆశ్రయములైనను ఆకులలములే అన్నమైనను మొఘలు పాదుష గుండెలదరగా జీవితాంతము పోరుసల్పిన వీర రాణా తెల్పునేమని జాతి శ్రేయమే ధ్యేయమౌనని || తరతరాల || ఆలయమ్ములు ఆలమందలు ఆడబిడ్డల కొరకు పోరిన ఆర్త హిందు స్ఫూర్తి కేంద్రము ఛత్రపతి బోధించునేమని హైందవము ఈ దేశ జీవము అంత్య విజయము మనదెయౌనని || తరతరాల ||
Comments
Leave a comment
Name *
Email (optional)
Rating
Comment *
CAPTCHA *
Submit comment
Related Songs
Sanghatanam Oka Yagyam
Patriotic
173.9k plays
Nirmala Sura Gangajala Sangama Kshetram
Patriotic
84.5k plays
Jayamu Jayamu bharata Mata
Patriotic
83k plays
Ide Mana Bharatam
Patriotic
65.5k plays
Rammu rammu bharata veera
Patriotic
60.4k plays
Ekatmata Stotram
Patriotic
58.3k plays