Home
Songs
Articles
Quotes
Contribute
Contact
🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.
Search
Songs
/
Vandemataram - Talli maa vandanam
Vandemataram - Talli maa vandanam
Patriotic
Vijaya Vipanchi
467 plays
Languages:
Telugu
Print
PDF
QR
Copy link
Share
Tabs
Side by side
Auto-scroll
Telugu
పల్లవి: వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం తల్లీ మా వందనం చ 1 : చల్లని వెన్నెల కాంతులతో తెల తెల్లని పువ్వుల సుగంధాలతో శోభనందజేసే, మమ్ముల పరవశింపజేసి, కిల కిల రవముల నవ్వులతో చిరు చిరు జల్లుల పలుకులతో సుఖాల నిచ్చే వరాల మా తల్లీ!! గల గల పారే జలపాతం నోరూరించే ఫలాల మధురం మలయ మారుతం వీచే సస్య శ్యామలం... సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం వందేమాతరం (1) వందేమాతరం (4 సార్లు ) తల్లీ మా వందనం !!చ!! 2 కోటి కోటి కంఠాలు పలికినవి కోటి కోటి ఖడ్గాలు లేచినవి ఎదలో సవ్వడి వందే మాతరం ఎవరన్నారు అబలవని నీవే బహుబల ధారిణివి రక్షకురాలివి -రిపుసంహారిణివి.. గల గల పారే జలపాతం నోరూరించే ఫలాల మధురం మలయ మారుతం వీచే సస్య శ్యామలం... సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం వందేమాతరం (2) వందేమాతరం (4 సార్లు ) తల్లీ మా వందనం చరణం 3 విద్యవు నీవే ధర్మము నీవే హృదయము నీవే సర్వము నీవే ఈ దేహానికి ప్రాణము నీవేలే బాహుశక్తి మా కిమ్మూ హృదయ భక్తిగై కొమ్ము గుండెల గుడిలో కొలిచే దేవతవే గల గల పారే జలపాతం నోరూరించే ఫలాల మధురం మలయ మారుతం వీచే సస్య శ్యామలం... సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం వందేమాతరం (3) వందేమాతరం (4 సార్లు ) తల్లీ మా వందనం !!చ!! 4 పది భుజములతో శస్త్ర ధరించిన ఆది శక్తివి దుర్గవు నీవే పరిమళాలు వెదజల్లు కమలముల వసియించెడి శ్రీ లక్ష్మివి నీవేలే చదువుల నిచ్చెడి వాణివి నీవే నిత్యము నమ్మితి నీ చరణాలే అమలాం అతులాం సుజలాం సుఫలాం శ్యామలం నీ రూపం సరళం ఆ కంఠం సుస్మితం నీ వదనం భూషితం నీ దేహం ధరణీమ్,భరణీమ్ మా ఈ జీవితం నీకే అంకితం వందే మాతరం వందేమాతరం (4 సార్లు ) తల్లీ మా వందనం
Comments
Leave a comment
Name *
Email (optional)
Rating
Comment *
CAPTCHA *
Submit comment
Related Songs
Sanghatanam Oka Yagyam
Patriotic
173.9k plays
Nirmala Sura Gangajala Sangama Kshetram
Patriotic
84.5k plays
Jayamu Jayamu bharata Mata
Patriotic
83k plays
Ide Mana Bharatam
Patriotic
65.5k plays
Rammu rammu bharata veera
Patriotic
60.4k plays
Ekatmata Stotram
Patriotic
58.3k plays