🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Vedukondama

DevotionalVijaya Vipanchi8.4k plays
Languages:
Telugu
PDF
వేడుకొందామా వేంకటగిరి వేంకటేస్వరుని ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు తోమని పళ్యాలవాడె దురిత దూరుడే వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు గొడ్డ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగా శ్రీవేంకటాద్రినాథుడే

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

jaya janardhana krishna

Devotional14.6k plays

Vinavamma Urmila

Devotional14.1k plays

Muripaala Gopaala

Devotional12.7k plays